Cenetenary Celebrations:JR NTR, Pawan Kalyan, Prabahs, Allu Arjun and many Political, Cinema personlaities To attend NTR Cenetenary Celebrations at Hyderabad on 20th May | ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఈ నెల 20న హైదరాబాద్ లో జరగనున్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే నిర్వహణ కమిటీ 'గెస్ట్స్ ఆఫ్ ఆనర్'గా పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్, ప్రభాస్, దగ్గుబాటి వెంకటేష్, సుమన్, మురళీమోహన్, నందమూరి కళ్యాణ్‌రామ్, జయప్రద, దర్శకుడు కె. రాఘవేంద్రరావు తో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు
#NTRCenetenaryCelebrations
#jrntr#pawankalyan
#chandrababunaidu#apelections2024
#TDP#SRNTR
#Adipurush

~ED.42~PR.41~